పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

57చూసినవారు
పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
కావలి నియోజకవర్గంలో ఆగస్టు నెల ఒకటవ తేదీన జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి బుధవారం కోరారు. సచివాలయం సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుడికి పెన్షన్ అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్