కావలి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని అభినందించిన ఎమ్మెల్యే

80చూసినవారు
కావలి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని అభినందించిన ఎమ్మెల్యే
చక్రపాణిని అభినందించిన కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి. కావలి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన కే. చక్రపాణి మంగళవారం కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ని ఆయన కార్యాలయంలో కలిశారు. చక్రపాణి కి ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఉన్నారు.

సంబంధిత పోస్ట్