నేడు పెన్షన్ పంపిణీ విధి విధానాలపై నేతలతో ఎమ్మెల్యే సమావేశం

63చూసినవారు
నేడు పెన్షన్ పంపిణీ విధి విధానాలపై నేతలతో ఎమ్మెల్యే సమావేశం
కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదివారం పట్టణంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో పెన్షన్ పంపిణీ విధి విధానాలపై నేతలతో సమీక్ష సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు కార్యాలయ ప్రతినిధులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కావలి నియోజక వర్గం పరిధిలోని నాయకులు అందరూ తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు.

సంబంధిత పోస్ట్