దగదర్తి మండలంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శనివారం పర్యటించారు.ఈ క్రమంలో తురిమెర్ల పంచాయతీలో రూ.15 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. త్వరలోనే నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు.