అల్లూరు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారిక విధులు నిర్వహిస్తున్న జ్యోతి విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించినందుకు గాను ఆమెకు అవార్డు వరించింది. గురువారం స్వాతంత్ర దినోత్సవ రోజున రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, జిల్లా కలెక్టర్ ఆనంద్ చేతుల మీదగా అవార్డును ఎంపీడీవో జ్యోతి అందుకున్నది. ఆమెకు పలువురు అభినందనలు తెలియజేశారు.