కావలి ప్రజలకు గమనిక

63చూసినవారు
కావలి ప్రజలకు గమనిక
కావలి పట్టణ ప్రజలకు విద్యుత్ శాఖ అధికారులు కీలక సూచనలు చేశారు. ఆదివారం సెలవైనప్పటికీ కావాలి పట్టణంలోని వెంగళరావు నగర్ రెగ్యులర్ రెవెన్యూ కలెక్షన్ ఆఫీసులో కరెంట్ బిల్లులు చెల్లించవచ్చని చెప్పారు. ఉదయం 9: 00 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆఫీసు తెరిచే ఉంటుందని తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్