కావలిలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం

75చూసినవారు
కావలి పట్టణంలో ఆదివారం బిజెపి నాయకులు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ బిజెపి ప్రభుత్వంపై, అమిత్ షా పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు. కాంగ్రెస్ పరిపాలన సమయంలో దేశంలో అభివృద్ధి అంటే ఏంటో కూడా ఎవరికి తెలియదని బిజెపి హయాంలో మాత్రమే దేశం అభివృద్ధి చెందుతుంది అన్నారు. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్