కావలి ఎమ్మెల్యేను కలిసిన ఎస్సైలు, సిఐలు

85చూసినవారు
కావలి, జలదంకి, కలిగిరి పరిధిలోని ఎస్సైలు, సీఐలు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డినీ ఆయన నివాసంలో బుధవారం కలిశారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కేక్ కట్ చేసి అందరికీ పంచి పెట్టారు. ఈ నూతన సంవత్సరంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఏ సమస్యలపై నైనా ప్రజలు స్టేషన్కు వస్తే వాటిని వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్