కావలి మండలంలో ప్రత్యేక ఆధార్ క్యాంపులు

67చూసినవారు
కావలి మండలంలో ప్రత్యేక ఆధార్ క్యాంపులు
నెల్లూరు జిల్లా కావలి మండలంలో ఈ నెల 10, 11వ తేదీ 24 నుంచి 27వ తేదీ వరకు 8 పంచాయతీలో ఆధార్ ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎంపీడీవో సిహెచ్ శ్రీదేవి మంగళవారం తెలిపారు. 6 ఏళ్ల నుంచి 15 ఏళ్లలోపు పిల్లలకు ఆధార్ నమోదు చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

సంబంధిత పోస్ట్