శ్రీ నందీశ్వరునికి విశేష పూజలు

54చూసినవారు
దగదర్తి పట్టణంలోని శ్రీ దుర్గా భవాని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలోని నందీశ్వరుని విగ్రహానికి గురువారం రాత్రి విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించారు. నందీశ్వరునికి ప్రదోషకాల విశేష అభిషేకం, చండ ప్రదక్షణలు కార్యక్రమాలు, విశేష పుష్పాలతో నందీశ్వరునికి అందంగా అలంకరించారు. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

సంబంధిత పోస్ట్