కావలిలో అట్టహాసంగా ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్‌’ కార్యక్రమం

67చూసినవారు
కావలిలో ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్‌ కార్యక్రమాన్ని అధికారులు శనివారం కావలిలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పాల్గొని పారిశుధ్య కార్మికులు, విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ, డస్ట్ బిన్నులు పంపిణీ కార్యక్రమం జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే అత్యంత పరిశుభ్రత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్