మొక్కులు చెల్లించుకున్న టిడిపి నేతలు

74చూసినవారు
మొక్కులు చెల్లించుకున్న టిడిపి నేతలు
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కావలి ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి ఘణ విజయం సాధించారు. ఈ నేపథ్యంలో కావలి పట్టణం పాతూరు నుంచి చిలకపాటి మనోహర్ ఆధ్వర్యంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు మాలకొండకు పాదయాత్రగా వెళ్లారు. ఆరవై కిలోమీటర్ల నడిచి శనివారం స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నేతలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్