కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఔధార్యానికి ఫిదా ఐన తెలంగాణ సుభాని షేర్ ట్రేడ్ బాధితులు. అక్కడ మోసం చేసిన మాయావి జాడలు కావలిలో వెలుగులోకి రాగా వెతుక్కుంటూ కావలి పట్టణానికి తెలంగాణా ముక్తల్ బాధితులు వచ్చారు. సుభాని అండ్ కో అంతరాష్ట్ర స్థాయి ఆర్థిక నేరాలపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే గురించి చాలా గొప్పగా మాట్లాడారు.