దగదర్తి: త్వరలో ఆ విగ్రహాల ఆవిష్కరణ

57చూసినవారు
దగదర్తి లోని వెలిపోడు సెంటర్ వద్ద మాలేపాటి సోదరుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాల మధ్యలో మాలేపాటి రామానాయుడు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాలేపాటి రవీంద్ర నాయుడు, మాలేపాటి సుధాకర్, టీడీపీ నేతలు.. విగ్రహం వద్ద శనివారం టెంకాయలు కొట్టారు. మాలేపాటి సోదరులు మాట్లాడుతూ.. త్వరలో విగ్రహాల ఆవిష్కరణ జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్