చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంది

67చూసినవారు
చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంది
వంద రోజుల్లోనే పోటీ ప్రభుత్వం రాష్ట్రంలో నిన్న మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సారధ్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కావ్య కావలి పట్టణంలోని 26వ వార్డులో శుక్రవారం పర్యటించారు. స్థానికులకు కరపత్రాలు పంపిణీ చేశారు. వంద రోజుల్లో కావలిలో ఎంతో అభివృద్ధి జరిగిందని అన్నారు.

సంబంధిత పోస్ట్