కావాలి: మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

57చూసినవారు
జగన్ జన్మదినం రోజున కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో ఆదివారం బయటకు వచ్చింది. మున్సిపల్, రెవిన్యూ శాఖ అధికారులపై కోర్టుకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. వైసిపి హయాంలో 127 ఎకరాల భూ ఆక్రమణ జరిగింది అన్నారు. అక్కడ నిజంగా భూ ఆక్రమణ జరిగితే ఆరోపణలు చేసి ఆరు నెలలు అవుతున్నా ఇంతవరకు ఎందుకు బయటకు తీయలేదు అంటూ మాజీ ఎమ్మెల్యే బహిరంగ వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్