అంబేద్కర్ భవనాలు నిర్మిస్తా: కావలి ఎమ్మెల్యే

81చూసినవారు
అంబేద్కర్ భవనాలు నిర్మిస్తా: కావలి ఎమ్మెల్యే
కావలి తుమ్మలపెంట రోడ్ అంబేద్కర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో మహిళా దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, మాత రమాబాయి అంబేద్కర్ బెస్ట్ సైజ్ లు ఒక డే అనుగ్రహ ఆవిష్కరణలో ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల వ్యవస్థ పుట్టిన తర్వాత ఎప్పుడు చూడని మెజారిటీని నాకు ఇచ్చారు ఈ ప్రాంత ప్రజలు అన్నారు. అంబేద్కర్ జగ్జీవన్ రావు భవనాలు అతి త్వరలో నిర్మిస్తానన్నారు.

సంబంధిత పోస్ట్