ఇందుకూరుపేటలో తొలిరోజు 96 శాతం పింఛన్లు పంపిణీ

67చూసినవారు
ఇందుకూరుపేటలో తొలిరోజు 96 శాతం పింఛన్లు పంపిణీ
ఇందుకూరుపేట మండలంలో ఆగస్టు నెల ఒకటవ తేదీన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా తొలి రోజు గురువారం 96. 88 శాతం పింఛన్లు పంపిణీ చేసినట్లు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి సాయి లహరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండలంలో ఇంకా 272 పెన్షన్లు మాత్రమే పంపిణీ చేయాలన్నారు. అవి శుక్రవారం పంపిణీ చేస్తారని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్