విడవలూరులో ఘనంగా అయ్యప్ప స్వామీ పూజ

కోవూరు నియోజకవర్గం విడవలూరు గ్రామంలో బుధవారం రాత్రి అంకమ్మ గుడి దేవాలయం పక్కన ఉన్న రామాలయంలో గుడి వద్ద అయ్యప్ప పడి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. అధిక సంఖ్యలో వచ్చిన అయ్యప్ప స్వాములు కర్పూరం వెలిగించి పేట తులెం ఆడారు. 200 మంది స్వాములు భిక్షాటన చేసి ఈ కార్యక్రమాన్ని హరివరాసనం పాటతో ముగ్గింపు చేసారు.