పంచేడు గ్రామంలో ఘనంగా శ్రీ సీతాలమ్మ జాతర కార్యక్రమం

71చూసినవారు
పంచేడు గ్రామంలో ఘనంగా శ్రీ సీతాలమ్మ జాతర కార్యక్రమం
బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పంచేడు గ్రామ దేవత శ్రీ సీతాలమ్మ జాతర కార్యక్రమాన్ని గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించి, ప్రత్యేక పుష్ప అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.

సంబంధిత పోస్ట్