విడవలూరులో ఆధార్ ప్రత్యేక క్యాంపు

72చూసినవారు
విడవలూరులో ఆధార్ ప్రత్యేక క్యాంపు
నెల్లూరు జిల్లా విడవలూరు సచివాలయంలో శనివారం ప్రత్యేక ఆధార్ క్యాంపు ఏర్పాటు చేశారు. మండలంలోని పార్లపల్లి, విడవలూరు పంచాయతీలకు సంబంధించి ఒకటే చోట ఆధార్ క్యాంప్ ఏర్పాటు చేయడంతో ప్రజలు భారీగా తరలివచ్చి ఆదార్ సేవలను వినియోగించుకున్నారు. ఈ ఆధార్ క్యాంపులో చిన్నపిల్లలకు ఆధార్ నమోదు, ఫింగర్ ప్రింట్స్ అప్ డేట్, ఫోటోల మార్పు, తదితర సేవలు అందుబాటులో ఉంటాయని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్