జూలై 6 వ తేదీ సోమవారం రోజున ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పెంపుడు జంతువులకు టీకాలు అందించనున్నారు.ఉదయం 9 గంటల నుంచి ప్రాంతీయ పశు వైద్యశాలలో పెంపుడు కుక్కలు, వీధి కుక్కలకు ఉచితంగా రాబిస్ వ్యాధి టీకాలు వేయనున్నామని డాక్టర్ మురళీకృష్ణ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని జంతు ప్రేమికులు వినియోగించుకోవాలని ఆయన కోరారు.