మంత్రి ఆనం చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగి పురస్కారం

53చూసినవారు
మంత్రి ఆనం చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగి పురస్కారం
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేవాదాయ శాఖ కార్య నిర్వహణ అధికారిగా విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించినందుకు గాను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేతుల మీదగా ఉత్తమ ఉద్యోగి అవార్డును గురువారం అందుకున్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షమ్మ దేవస్థానం సహాయ కమిషనర్, కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసులు రెడ్డి ఉత్తమ ఉద్యోగి పురస్కారం అందుకున్నారు.

సంబంధిత పోస్ట్