బుచ్చిలో వ్యక్తి దారుణ హత్య..?

70చూసినవారు
బుచ్చిలో వ్యక్తి దారుణ హత్య..?
బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని పల్లప్రోలు గ్రామం గోపాలపురంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామంలోని పొలం వద్ద మల్లికార్జున రెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నారు. బుధవారం సాయంత్రం ఇంటికి నుండి వెళ్ళిన మల్లికార్జున రెడ్డి రాత్రి 8 అయిన ఇంటికి రాకపోవడంతో అతని భార్య వెతుక్కుంటూ పొలం వద్దకు వెళ్ళింది. పొలం వద్ద ఆయన భర్త విగత జీవిగా పడి ఉండడాన్ని గమనించారు. తలకు బలమైన తగిలి ఉండడంతో స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్