పేదరిక నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని, అందులో భాగంగా స్వర్ణాంధ్ర 2047ను అమలు చేయనున్నారని కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. సోమవారం స్వర్ణాంధ్ర-2047 విజన్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా వర్చువల్‌గా ప్రారంభించారు. బుచ్చిరెడ్డిపాలెం నుంచి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.