మెడికల్ షాపులో దొంగతనం చేసిన కేసులో ఓ యువకుడునియువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం పోలీసులపోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.ప్రకారం, సంఘం మండలం కుమండలానికి చెందిన సమీవుల్లా ఈనెలఈ నెల 13న బుచ్చిలోని ఓ మెడికల్ దుకాణంలో చోరీ చేశారనిదొంగతనం చేశాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకొనితీసుకున్న పోలీసులు అతడిని కోర్టులో హాజరు పరిచారు.హాజరుపరిచారు.