బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ ను ధిక్కరించి ఇండిపెండెంట్ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసిన వైసీపీ కౌన్సిలర్ల పై చర్యలు తీసుకోవాలని వైసిపి నేత వీరి చలపతి తో పాటు పలువురు నేతలు మంగళవారం ఫిర్యాదు అందజేశారు. బుచ్చిరెడ్డిపాలెం లో ఈ మేరకు రిటర్నింగ్ అధికారికి విప్ ను ఉల్లంఘించిన వారి వివరాలను తెలియజేశారు.