బుచ్చిరెడ్డిపాలెం: 16న జరగాల్సిన వేలంపాట వాయిదా

57చూసినవారు
బుచ్చిరెడ్డిపాలెం: 16న జరగాల్సిన వేలంపాట వాయిదా
బుచ్చి నగర పంచాయతీకి సంబంధించిన డాక్టర్ బెజవాడ గోపాల్ రెడ్డి, డాక్టర్ ఉక్కాల రాజేశ్వరమ్మ,  డాక్టర్ బైన హేమలత, A SR షాపింగ్ కాంప్లెక్స్ కు సంబంధించి వేలం పాట వాయిదా పడింది. ఈ నెల 16న జరగాల్సిన వేలంపాట వాయిదా పడిందని నగర కమిషనర్ బాలకృష్ణ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 23వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు నిర్వహిస్తామన్నారు. పట్టణంలోని ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలి కోరారు.

సంబంధిత పోస్ట్