బుచ్చిరెడ్డిపాలెం: అప్లై చేసిన కొన్ని రోజులకే సర్టిఫికెట్లు

59చూసినవారు
బుచ్చిరెడ్డిపాలెం: అప్లై చేసిన కొన్ని రోజులకే సర్టిఫికెట్లు
బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ప్రజలందరూ డెత్, బర్త్ సర్టిఫికెట్ల కోసం నగర పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని స్థానిక వార్డు సచివాలయంలో అప్లై చేసుకోవచ్చని చైన్ పర్సన్ మోర్ల సుప్రజ మురళి తెలిపారు. ఆమె కార్యాలయంలో నగర కమిషనర్ బాలకృష్ణతో కలిసి గురువారం మీడియాతో మాట్లాడారు. బర్త్ సర్టిఫికెట్లు అప్లై చేసిన 7 రోజులకే అందిస్తామని, ఎవరైనా చనిపోతే 21 రోజుల లోపే డెత్ సర్టిఫికెట్ కోసం అప్లై చేసుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్