బుచ్చిరెడ్డిపాలెం: ఇన్వర్టర్ కోసం లక్ష రూపాయలు అందజేత

62చూసినవారు
బుచ్చిరెడ్డిపాలెం: ఇన్వర్టర్ కోసం లక్ష రూపాయలు అందజేత
బుచ్చిరెడ్డిపాలెం మండలానికి చెందిన దొడ్ల వారి కుటుంబం మరోసారి దాతృత్వాన్ని చాటుకున్నారు. పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి దొడ్ల వరదారెడ్డి రుక్మిణమ్మ చారిటబుల్ ట్రస్ట్ చెన్నైకి చెందిన వారి సహకారంతో దొడ్ల కోదండరామిరెడ్డి ఇన్వెర్టర్ కోసం లక్ష రూపాయల చెక్ ను వైద్య అధికారి పద్మజాకు మంగళవారం అందజేశారు. దాతల సహకారంతో ఆసుపత్రి దినదిన అభివృద్ధి చెందుతుందని పద్మజా అన్నారు. వారి సేవలు ఆసుపత్రికి మరువలేనివని కొనియాడారు.

సంబంధిత పోస్ట్