బుచ్చిరెడ్డిపాలెం: సంక్షేమ పథకాలు అమలు చేసేసాం

67చూసినవారు
బుచ్చిరెడ్డిపాలెం: సంక్షేమ పథకాలు అమలు చేసేసాం
బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలోని మూడో వార్డులో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పర్యటించారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. గడపగడపకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్