బుచ్చిరెడ్డిపాలెంలో సిఐటియు నేతలు ర్యాలీ కార్యక్రమం

84చూసినవారు
బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో బుధవారం కోర్కెల దినోత్సవం సందర్భంగా సిఐటియు నేతలు ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పట్టణంలోని బస్టాండ్ సెంటర్ నుంచి మండల రెవెన్యూ అధికారి కార్యాలయం వరకు ఈ ర్యాలీని చేపట్టారు. బిజెపి ప్రభుత్వం కార్మికులకు నష్టం కలిగించే చట్టాలను తీసుకువచ్చిందని వాటిని రద్దు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం సిఐటియు నేతలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్