'అద్భుత విజయాన్ని అందుకున్న భారత జట్టుకు శుభాకాంక్షలు'

77చూసినవారు
'అద్భుత విజయాన్ని అందుకున్న భారత జట్టుకు శుభాకాంక్షలు'
టి20 వరల్డ్ కప్ ఫైనల్లో అద్భుత విజయాన్ని సాధించిన భారత జట్టుకు నెల్లూరు జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ప్రత్యేక శుభాకాంక్షలు ఆదివారం తెలియజేశారు. భారత జట్టు విజయంపై వేమిరెడ్డి దంపతులు హర్షాభిరేఖలు వ్యక్తం చేశారు. భారత జట్టు సభ్యులు దేశాన్ని గర్వపడేలా చేశారని అన్నారు. అద్భుత పోరాట పటిమతో దేశానికి అఖండ విజయాన్ని అందించారని కొనియాడారు.

సంబంధిత పోస్ట్