ఎమ్మెల్యే సోమిరెడ్డి పై విమర్శలు మానుకోవాలి: టిడిపి నేతలు

74చూసినవారు
ఎమ్మెల్యే సోమిరెడ్డి పై విమర్శలు మానుకోవాలి: టిడిపి నేతలు
సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై, మాజీ ఎమ్మెల్యే కాకాని వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని టిడిపి కొడవలూరు మాజీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ ఖండించారు. కొడవలూరు మండలంలోని నార్త్ రాజుపాలెంలో మంగళవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సోమిరెడ్డిని దాదాపుగా 17వేలు ఓట్ల మెజార్టీతో ప్రజలు గెలిపించారని గుర్తు చేశారు. ఆయన గెలుపును జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్నారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్