బుచ్చిరెడ్డిపాలెంలో ఎమ్మెల్యే ప్రసన్న ఎన్నికల ప్రచారం

598చూసినవారు
బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఆదివారం ఉదయం ఎమ్మెల్యే ప్రసన్న ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తనకు ఓటుకు పదివేల రూపాయలు ఇచ్చే స్తోమత ఉంటే జిల్లాలో టిడిపిని భూస్థాపితం చేస్తానన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు డబ్బుతోనే రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో వైసిపి పార్టీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

సంబంధిత పోస్ట్