కొడవలూరులో ప్రశాంతి రెడ్డి కోడలు ఎన్నికల ప్రచారం

82చూసినవారు
కొడవలూరులో ప్రశాంతి రెడ్డి కోడలు ఎన్నికల ప్రచారం
కొడవలూరు మండలం ఎల్లాయపాలెం గ్రామంలో శుక్రవారం కోవూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోడలు ఇషితా రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతి గడపకు తిరుగుతూ తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను స్థానిక ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్