బుచ్చి మండలంలో భారీ వర్షం

51చూసినవారు
బుచ్చి మండలంలో భారీ వర్షం
శనివారం బుచ్చి మండలంలో ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రతగా ఉండగా, సాయంత్రం వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది. సుమారు గంటపాటు వర్షం కురవడంతో రోడ్లపై నీరు చేరి, పలు గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.

సంబంధిత పోస్ట్