ఇందుకూరుపేటలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు

64చూసినవారు
ఇందుకూరుపేటలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు
ఇందుకూరుపేట మండలంలోని గంగపట్నం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆటల పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. గత సంవత్సరం పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, అత్యంత ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్