ఇందుకూరుపేట: పార్టీ బలోపేతానికి సాయశక్తులా కృషి చేస్తా

55చూసినవారు
ఇందుకూరుపేట: పార్టీ బలోపేతానికి సాయశక్తులా కృషి చేస్తా
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఇందుకూరుపేట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఏకొల్లు పవన్ రెడ్డిని నియమించారు. ఈ సందర్భంగా శుక్రవారం పవన్ రెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, ఇందుకూరుపేట మండలంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి సర్వశక్తులు వడ్డీ కృషి చేస్తానని నాయకులు, కార్యకర్తలను అందరిని కలుపుకొని ముందుకు పోతానని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్