గాంధీ ఆశ్రమంలో సర్వమత ప్రార్థనలు

50చూసినవారు
గాంధీ ఆశ్రమంలో సర్వమత ప్రార్థనలు
ఇందుకూరుపేట మండలంలోని పల్లిపాడు పినాకిని గాంధీ ఆశ్రమంలో ఆదివారం సర్వమత ప్రార్థనలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా గాంధీ ఆశ్రమ కమిటీ సభ్యురాలు గంపల మంజులమహాత్మా గాంధీ, పోనక. కనకమ్మ విగ్రహాలకు పట్టు వస్త్రము, నూలుమాల సమర్పించారు. విద్యార్థులకు గాంధీ ఆశయాలు జీవిత చరిత్ర గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్