జొన్నవాడ కామాక్షమ్మకు సారె అందజేత

78చూసినవారు
బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షమ్మకు ఆషాడం సారెను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాసులు రెడ్డి ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. తదుపరి తీర్థప్రసాదాలను స్వీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్