సీతారాములు ఉత్సవాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి

56చూసినవారు
కావలి మండలం కొత్తపల్లి గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి కావలి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి సీతారాములవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేను స్థానికులు ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీతారాముల ఆశీస్సులు ఎల్లప్పుడు కావలి నియోజకవర్గం ప్రజలపై ఉండాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్