వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన ముఖ్య నాయకులు

51చూసినవారు
వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన ముఖ్య నాయకులు
కోవూరు నియోజకవర్గంలో వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. రోజుకో మండలం ఖాళీ అవుతుండగా. బుధవారం బుచ్చిరెడ్డిపాలేనికి చెందిన పలువురు వైసీపీ ముఖ్య నాయకులు టీడీపీలో చేరారు. కోవూరు నియోజకవర్గ ఎన్‌డీఏ అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి సమక్షంలో, టీడీపీ ముఖ్య నాయకులు ఎంవీ శేషయ్య, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

సంబంధిత పోస్ట్