కొడవలూరు: సీబీఎస్ఈ ఫలితాల్లో 79కి 79 మంది పాస్

71చూసినవారు
కొడవలూరు: సీబీఎస్ఈ ఫలితాల్లో 79కి 79 మంది పాస్
దేశవ్యాప్తంగా మంగళవారం సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో కొడవలూరు మండలం చంద్రశేఖరపురం, ఏకలవ్య రెసిడెన్షియల్ మోడల్ హై స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. మొత్తం 79 మంది విద్యార్థులు సీబీఎస్ఈ పరీక్షలు రాయగా 79 మంది కూడా పాస్ అయినట్లు ప్రిన్సిపల్ విష్ణు ప్రియ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్