కొడవలూరు: బాల్య వివాహాలు చేస్తే తల్లిదండ్రులపై చర్యలు తీసుకు

62చూసినవారు
కొడవలూరు: బాల్య వివాహాలు చేస్తే తల్లిదండ్రులపై చర్యలు తీసుకు
కొడవలూరు మండలంలోని నార్త్ రాజుపాలెం హరిజనవాడలో కిషోరి వికాసంపై అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. బాల బాలికలకు బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. అలాగే కొన్ని చట్టాల గురించి తెలియజేశారు. బాల్య వివాహాలు చేస్తే ఆ తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చిన్నారులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ నాగభూషణమ్మ, అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్