17వ తేదీ కొడవలూరు మండల సర్వసభ్య సమావేశం

85చూసినవారు
17వ తేదీ కొడవలూరు మండల సర్వసభ్య సమావేశం
కొడవలూరు మండలం ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో ఈనెల 17వ తేదీన గురువారం సాధారణ సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ మేరకు ఎంపీడీవో వెంకట సుబ్బారావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండలంలో ఎదుర్కొంటున్నటువంటి పలు ప్రధాన సమస్యలపై ఈ సమావేశంలో చర్చించి పరిష్కార మార్గంపై చర్చ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు తప్పనిసరిగా రావాలన్నారు.

సంబంధిత పోస్ట్