కోవూరు: వ్యవసాయ డివిజన్ అధికారిగా డాక్టర్ అనిత

77చూసినవారు
కోవూరు: వ్యవసాయ డివిజన్ అధికారిగా డాక్టర్ అనిత
డాక్టర్ అనిత కోవూరు వ్యవసాయ డివిజన్ అధికారిగా (ఏడీఏ) నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె సూళ్లూరుపేట డివిజనల్ ఏడీఏగా పనిచేస్తున్నారు. గతంలో కోవూరు మండల వ్యవసాయ అధికారిగా సేవలందించారు. బదిలీపై ఆమె కోవూరుకు వస్తున్నారు. ప్రస్తుతం కోవూరులో ఉన్న ఏడీఏ సుజాతను జిల్లా కేంద్ర కార్యాలయానికి మంగళవారం బదిలీ చేశారు.

సంబంధిత పోస్ట్