కోవూరు: ఇంటర్ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ వితరణ

81చూసినవారు
కోవూరు: ఇంటర్ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ వితరణ
విడవలూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని, విద్యార్థులకు మంగళవారం కళాశాల ఉపాధ్యాయులు ఎగ్జామ్ ప్యాడ్స్ వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సుజాత మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు ఇంటర్ పరీక్షలు బాగా రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలన్నారు. ఉపాధ్యాయులకు, పాఠశాలకు మంచి పేరును తీసుకురావాలని అలాగే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్