విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఇంటర్ యూనివర్సిటీ సాఫ్ట్ బాల్ పోటీలలకుపోటీలకు సంబంధించి విజేతలకు బహుమతి ప్రధానోత్సవప్రధానోత్సవం గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిప్రశాంత్ రెడ్డి పాల్గొని విజేతలకు ట్రోఫీలు అందచేశారు. యూనివర్సిటి అభివృద్ధి పనుల కోసం విపిఆర్ ఫౌండేషన్ తరుపున ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిప్రశాంత్ రెడ్డి 15 లక్షల ఆర్ధికఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి కూడా పాల్గొన్నారు.