కోవూరు: వైసిపి నేతలతో బట్టేపాటి నరేంద్ర భేటీ

59చూసినవారు
కోవూరు: వైసిపి నేతలతో బట్టేపాటి నరేంద్ర భేటీ
మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వై. యస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ని కలిసి సంఘీభావం తెలియచేయడానికి నెల్లూరు కి విచ్చేసిన ధర్మవరం మాజీ శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి, నెల్లూరు మ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డినివైసీపీ రాష్ట్ర రైతు విభాగం అధికార ప్రతినిధి బట్టేపాటి నరేంద్ర రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలను చర్చించారు.

సంబంధిత పోస్ట్